కుల,మతాల కతీతంగా లక్షలాదిమందికి అన్ని వర్గాల వారికి అన్నదానం జరిపించి సామాజిక సమరసత ను అందించాడు.
నీటిలో సాగి పోయాడు.
నీటిలో సాగి పోయాడు.
వినాయకుని నిమజ్జనం తో నవరాత్రులు పూజ పూర్తయింది. గణేషు ని పవర్ ప్రపంచానికి తెలిసి వస్తున్నది.
యోగ సాధనలో గణేషు న్ని కొలుస్తారు. గణపతి పృథివీ తత్వం. మూలాధార చక్రానికి అధిపతి.
బుద్ధుని తర్వాత ప్రపంచ దేశాలలో ఎక్కువగా ఆరాధించే దేవతల లో వినాయకుడు ఒకరు.
పార్వతీదేవి నలుగు పిండి తో బొమ్మను చేసి ప్రాణం పోయక ముందే సృష్టి ప్రారంభంలో నే గణపతి ఉద్భవించి విఘ్నాలు తొలగించి నట్లు పురాణాల్లో పేర్కొన్నారు. పరాశక్తి కామేశ్వ రుని కన్నులతో చూసి గణపతి ని సృష్టించింది. చండీ సప్తశతి లో మహాగణపతి ప్రస్తావన వుంది.
బొమ్మను చేసి ప్రాణం పోయటం ...అది గణపతి రెండవ అవతరణ.

శివునికి 'గణపతి' తన కొడుకని తెలియదా? ఎందుకు తెలియదు? తెలిసే సంహరించాడు. అమ్మ పార్వతీదేవి తన శక్తి తో ప్రాణం పోసింది. తండ్రి శంకరుడు భక్తి జ్ఞానాలు అందించాలి కదా. గణపతికి శివతత్వం తెలియదు. శరీరం వుంది శివ జ్ఞానం లేదు. అందుకే భక్తికి ప్రతీక యైన గజాసురుని తల తెచ్చి అంటించాడు. గణాలకు అధిపతి ని చేశాడు. గజాసురుని భక్తి కి శాశ్వత ను కల్పించాడు. పూజ్యత ను ఇచ్చాడు.
జ్ఞానం ఆశించే వారికి ఆటంకాలు తప్పవు. అప్పుడప్పుడు పతనం తప్పదు. అందుకే శివ శక్తి స్వరూప మైన గణపతి ని ప్రార్థించాలి.
అధర్వ శీర్శోపనిషత్తు శ్రీ మహాగణపతి ని ప్రస్తుతించింది.
ఓం లం నమస్తే గణపతయే
ఓం గం గణపతయే నమ:
ఓం గ్లౌం గణపతయే నమ:
ఆది శంకరుడు పంచాయతన పూజలో గణపతి కి స్థానం ఇచ్చారు.
భారత దేశంలో గణపతి కి 21 పుణ్య స్థలాలు వున్నాయి.

గణపతి ని ప్రపంచంలో అన్ని మతాల వారు కొలుస్తున్నారు. థాయ్‌లాండ్ దేశంలో తమ కరెన్సి పై గణపతి బొమ్మ ముద్రించారు.
మన దేశంలో అన్ని కులాల వారు పూజిస్తారు. అంబేడ్కర్ యువజన సంఘాలు వూరూరా పూజించి అన్ని కులాలవారికి అన్నదానం చేశారు.
మెదక్ జిల్లా లొ రాజపేట, నార్లాపూర్, సంగారెడ్డి ఎస్ సి బస్తీల్లో ప్రత్యేక పూజలు చేశారు.
40 సంవత్సరాల పాటు దేవుళ్ళను దూషించిన కమ్యూనిస్టు గద్దర్ తూప్రాన్ లో మొదటి సారి పూజలు చేశాడు.
ఇదంతా మనువాదం, బ్రాహ్మణ వాదం అంటూ కసి,ద్వేషంతో మొరిగే మూర్ఖులను చూసి, సోదర ఎస్ సి బంధువులు నవ్వుకున్నారు.
ఇలాంటి దుర్మార్గుల ఆటంకాలను తొలగించిన గణపతి ని మనసారా మొక్కుకున్నారు.

- అప్పాల ప్రసాద్.
కోట్లాదిమంది ఆరాధనీయుడు గణపతి వానలు తెచ్చాడు
ReplyDelete