అక్టోబర్ 14 న,1956 లో దీక్షా భూమిలో ప్రసంగిస్తూ....ఈ నాగపూర్ ఆర్ ఎస్ సె కార్యకలాపాలకు కెంద్రం కాబట్టి,ఏదో బ్రహ్మాండమైన పని చేసి చూపాలని అనుకొంటున్నట్లు కొందరు భావిస్తున్నారు.కాని ఇది నిజం కాదు.నిమ్న వర్గాల ప్రజల ఆత్మ గౌరవం కోసం,మర్యాద కోసం పోరాటం చేయటం నా పని...అంతే కాని ఆర్ ఎస్ ఎస్ తో ఎందుకు పోట్లాడాలి? అంటూ డా. అంబేద్కర్ ప్రశ్నించారు.
1949 లో జుల్య్ - అక్టోబర్ మధ్యలో డా అంబేద్కర్ అనారొగ్యానికి గురైతే ముంబాయి కి వచ్చి పలకరించిన ఏకైక అఖిల భరత నాయకుడు ఆర్ ఎస్ ఎస్ గురూజి గోల్వాల్కరే.అంతే కాదు.1972 అంబేద్కర్ జన్మదిన సందర్భంగా ముద్రించిన మ్యాగజైన్ కి గురూజి సందేశం వ్రాసి పంపారు.అందులో వారు...మన జాతికి, దేశానికి డా అంబేద్కర్ చేసిన మహోపకారానికి వారి ఋణం ఎవరూ తీర్చుకోలేము..అంటూ పేర్కొన్నారు.
ఈ మధ్య పాలమూర్లో జరిగిన ఆర్ ఎస్ ఎస్ శిబిరం లో 10,000 ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు పాల్గొంటే,అందులో సుమారు 3000 మంది దళితులు యునిఫార్మ్ వేసుకుని పాల్గొన్నారు.మల్లేపల్లి లక్ష్మయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
(కొందరు అంబేద్కరిస్టులు, అంబేద్కర్ బొమ్మలు పెట్టుకున్న కమ్యునిస్టులు,క్రైస్తవం పుచ్చుకున్న కొందరు దళితులు గా ఫోజులు కొట్టే మనుషులు ఆర్ ఎస్ ఎస్ ని టార్గెట్ చేసుకుని వ్యాసాలు,ఉపన్యాసాలు ఇస్తున్నారు..వీళ్ళకు ఎస్ సి వర్గాల ఆత్మగౌరవం కంటే , వీళ్ళ స్వార్థం ముఖ్యం.అంబేద్కర్ కి వీళ్ళకున్న తేడా ఇది)
ఒకసారి బి బి సి లో డా అంబేద్కర్ మాట్లాడుతూ...కమ్యూనిస్టులు రక్తపాతం తో విప్లవం తెస్తాం అంటారు.బౌద్ధం రక్తపాతం లెకుండా మార్పులు తెస్తుంది..ఇంకొకసారి. .ఆర్ ఎస్ ఎస్ కార్యకర్త దత్తోపంత్ తో మాట్లాడుతూ ..నేను ఎస్ సి వర్గాలకు మరియు కమ్యునిస్టులకు మధ్య నేను అడ్డుగోడగా నిల్చున్నా.గురూజి గోల్వాల్కరేమో మిగతా కులాల వారికి, కమ్యునిస్టులకు మధ్య అడ్డుగోడగా నిల్చుని వున్నారని వ్యాఖ్యానించారు. ఎటూ చేసి కమ్యూనిస్టులనుండి మన ప్రజలను , దేశాన్ని రక్షించుకోవాలని వారు పిలుపునిచ్చారు.మార్క్స్ పుట్టకముందే 2500 సంవత్సరాలకు పూర్వమే బుద్ధుడు చెప్పినదానికంటే మార్క్స్ కొత్తగా చెప్పినదేమీ లేదని అంబేద్కర్ అంటారు.ఆరొగ్యవంతమైన శరీరం తో పాటు , ఆరోగ్యమైన మనసు కూడా వుండాలి.అది కమ్యూనిస్టులతో సాధ్యం కాదు..అని ఆయన అంటారు.
(గమ్మత్తేమిటంటే హైదరాబాద్ యూనివర్సిటీ లొ రోహిత్ వేముల ను అంబేద్కర్ బొమ్మ పెట్టి అసోసియేషన్ ప్రారంభించింది కమ్యూనిస్టులు కాదా? రోహిత్ వడ్డెరకులమని ధృవీకరించినా కూడా దళిత కులం పేరుతో అందోళనలు చేస్తున్నవారెవరు కమ్యూనిస్టులు కాదా? రోహిత్ చట్టం పేరుతో తల్లి రాధిక ను దేశమంతా తిప్పుతున్నది కమ్యూనిస్టులు కాద? హైదరా బాద్ యూనివర్సిటిలో చివరకు నష్టపోయిందెవరు? రోహిత్ ప్రాణం తీశారు.ఆయన సూసైడ్ నోట్ లొ స్పష్టంగా వ్రాసింది.రాహుల్ గాంధి,ఒవైసీ,కేజ్రీ వాల్ వంటి వారు వచ్చి చేసిన రాజకీయం ఎవరిని ఉద్ధరించింది.గ్రామాల్లో వివిధ కులాల మధ్య విభజన రేఖలు గీసిన ఆ పాపం ఎవరిది.?నిజమైన సామాన్య దళితులు ఈ ఉద్యమాలు నడిపే వారిని తిట్టిపోస్తున్నారు.డా అంబేద్కర్ ఏది వద్దన్నాడో అదె కమ్యూనిజం సిద్ధాంతపు ఉక్కు కౌగిట్లోకి దళితులను తోస్తున్నదెవరు? ఈ ఉద్యమాన్ని భుజానికెత్తుకుని,నడుపుతున్న కంచ ఐలయ్య, కాకి మాధవరావ్, మల్లేపల్లి లక్ష్మయ్య,రామచంద్ర మూర్తీ, డా హరగోపాల్ వంటి విద్యావంతులు హిందుత్వాన్ని కూకటి వెళ్ళతో పెకిలిద్దామని చెప్పి , చివరన ఎవరిని నష్టపరుస్తున్నారో ఒకసారి ఆలోచించండి? ఏ రాజకీయ నాయకుల చెతుల్లో పెడుతున్నారో దగ్గరగా పరిశీలించండి.)
- అప్పాల ప్రసాద్.
అక్టోబర్ 14 న,1956 లో దీక్షా భూమిలో ప్రసంగిస్తూ....ఈ నాగపూర్ ఆర్ ఎస్ సె కార్యకలాపాలకు కెంద్రం కాబట్టి,ఏదో బ్రహ్మాండమైన పని చేసి చూపాలని అనుకొంటున్నట్లు కొందరు భావిస్తున్నారు.కాని ఇది నిజం కాదు.నిమ్న వర్గాల ప్రజల ఆత్మ గౌరవం కోసం,మర్యాద కోసం పోరాటం చేయటం నా పని...అంతే కాని ఆర్ ఎస్ ఎస్ తో ఎందుకు పోట్లాడాలి? అంటూ డా. అంబేద్కర్ ప్రశ్నించారు.
ReplyDeleteExcellent article. Communists are worse than terrorists. Two telugu state CMs have announced that they will build 125 feet ambedkar statues. Colossal wastage of money. What purpose it serves. It is a foolish and stupid decision. One more stupid fellow wants holiday for Phule who is the new dalit demigod on the block. On Ambedkar birthday why should a holiday be declared? If you are sincere do more work on that day to pay tribute to him. Jagjivan ram birthday holiday in AP and TS. It is not a holiday even in Bihar his home state. Present political scene is disgusting in India.
ReplyDeleteI think it needs a slow transformation to get away from that nexus of congress and communist group!
Deletecleaning must be painless:-)