ఈ మాదిగ పూజారి భక్తి మాట అంటే 2 జిల్లాలలోని , 40 గ్రామాల ప్రజలకు గురి.
కోరిన కోర్కెలు నెరవేరుతున్నాయని భక్తులు తండోపతండాలుగా ఇప్పటికీ తరలివస్తుంటారు.
కోరిన కోర్కెలు నెరవేరుతున్నాయని భక్తులు తండోపతండాలుగా ఇప్పటికీ తరలివస్తుంటారు.
కరీం నగర్ జిల్లా లోని మెట్పల్లి మండలం పక్కన వున్న ' వెల్లుల్ల ' గ్రామం ఇది.
సమరసత లో ముందుంది. 30 ఏళ్ళ నాటి పురాతన దేవాలయాన్ని పునరుద్ధరించి, 8 ఏళ్ళుగా గంగారాం అనే మాదిగ పూజారి భక్తి శ్రద్ధలతో చేస్తున్న అర్చనతో అలాగే వేల మంది అన్ని వర్గాల ప్రజల సందర్శనతో ఈ గుడి ప్రసిద్ధి పొందింది.

సుమారు 10వేల జనాభా కలిగిన ఈ వూర్లో ఎస్ సి సర్పంచ్ శ్రిమతి సునీత సురేశ్,కో ఆపరేటివ్ చైర్మన్ మారు మురళీధర్ రెడ్డి, జెడ్ పిటిసి శ్రిమతి vimala saireddy మొదలైన వారు వూర్లో సామరస్యత కోసం విశేషంగా కృషి చేస్తుంటారు.
అన్ని కులాల వారు ఈ గుడి లో తమ మొక్కులు తీర్చుకుంటారు.బెల్లం పంచిపెడతారు.
ప్రతి ఉగాది రోజున సామూహిక భోజనం నిర్వహిస్తారు.12 క్వింటాళ్ళ బియ్యం వండుతారు ఆ రోజున.
ప్రతి ఉగాది రోజున సామూహిక భోజనం నిర్వహిస్తారు.12 క్వింటాళ్ళ బియ్యం వండుతారు ఆ రోజున.
ఆదిలాబాద్ లో గోదావరి ఒడ్డున వున్న అక్కగొండ నర్సింహ స్వామి దేవాలయం పేరెన్నిక గన్నది.ఈ వెల్లుల్ల గ్రామం వుంది వందలాది మంది ఆదిలాబద్ గుడిని సందర్శించివస్తారు.
- అప్పాల ప్రసాద్.
ఈ వెల్లుల్ల గ్రామం లోని అక్కగొండ నర్సింహ స్వామి గుళ్ళో కూడా పూజారిది మాదిగ కులమే
ReplyDelete