Friday, September 25, 2015

హిందుత్వాన్ని చూసి కమ్యూనిస్టులు 'మతం' అంటే మత్తుమందంటారు.ఎవరు చెప్పారుట?


హిందుత్వాన్ని చూసి కమ్యూనిస్టులు 'మతం' అంటే మత్తుమందంటారు.ఎవరు చెప్పారుట? మార్క్స్ చెప్పాడట.ప్రపంచములో ఆయన యూదు మతాన్ని,క్రైస్తవ మతాన్ని దగ్గరగా పరిశీలించి,వాళ్ళ అకృత్యాలను చూసి వాటిని భరించలేక చెప్పిన మాట. "మతం మత్తు మందు అని" మన హిందూ ధర్మం మతం కాదు ఒకటి. మార్క్స్ మన దేశానికి వచ్చిందీ లేదు...ఇక్కడి పరిస్థితులను చూసిందీ లేదు.హిందుత్వాన్ని గురించి ఎక్కడా, ఏ పుస్తకం లో కూడా ఒక్క మాట కూడా పేర్కొనలేదు.మరి ఇదంతా ఎవరు సృష్టించారు? ఇంకెవరు. మార్క్స్ వ్రాసిన పుస్తకం 'దాస్ క్యాపిటల్ ' దాసులు మన దేశ కమ్యూనిష్టులు.పుస్తకం లోని ఒక్కొక్క అక్షరాన్ని కాపీ కొట్టడమే తప్ప స్వంత వివేకం తో ఇక్కడి పరిస్థితులను అర్థం చేసుకోలేని మార్క్స్ మతోన్మాదులు( పుస్తకం తప్ప మరో ప్రపంచం తెలియని మేధావులు కమ్యూనిష్టులు) అందుకే ప్రపంచమంతా వీళ్ళకు పరాభవమే..అది భరించలేక,దిక్కుతోచక హిందుత్వం మీద ఆడిపోసుకుంటున్నారు.విఫలమవుతున్నారు. కాకపొతే ఆ మేధావులు కొందరు మీడియాలొ, పత్రికల్లో తిష్ట వేసుకుని కూర్చున్నారు.సాధారణ ప్రజల మనోభావాలతో వీళ్ళకు పని లేదు. సౌండ్ బాక్స్ కోసం ఉపయోగించే యాంప్లిఫైర్ల వలే అరవడం తప్ప వీళ్ళు సాధించేదేమిలేదు.
- అప్పాల ప్రసాద్.

1 comment:


  1. హిందుత్వాన్ని చూసి కమ్యూనిస్టులు 'మతం' అంటే మత్తుమందంటారు.ఎవరు చెప్పారుట?

    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers