హిందువులకు ఆరుగురు చుట్టాలున్నారు. నా తల్లి 'సత్యం'. జ్ఞానం నా తండ్రి.ధర్మం నా సోదరుడు.దయ నా స్నేహితుడు.శాంతి నా భార్య.ఓర్పు నా కుమారుడు.ఈ విధంగా ప్రపంచంలోని ప్రజలందరిని భావించాలని కోరుకునేదే హిందూ ధర్మం..ఈ భావనలను ప్రపంచమంతా చాటాలని వసుధైక కుటుంబం అన్నారు..ప్రపంచంలో ఎన్ని మత భేదాలున్నా ,,ఏ దైవాన్ని కొలిచినా చిత్తశుద్ధితో చేసే ప్రార్థనలు నాకే చెందుతాయని భగవద్గీత లో చెప్పారు..ఇంతకంటే సహన ధోరణి కలిగిన ధర్మం ఎక్కడుందో,ఏ మత పుస్తకం లో వ్రాశారో చెప్పండి.
- అప్పాల ప్రసాద్.
హిందువులకు ఆరుగురు చుట్టాలున్నారు