టెలిఫోన్ ని కనుగొన్నవారి, భుమ్యాకర్షణ సిద్ధాంతం కనుగొన్నవారి, ముద్రణా
యంత్రం కనుకున్న వారి మతాన్ని ఏ విశ్వం అడగలేదు.కాని ఈ దేశం లోని కొందరు
మూర్ఖులు మాత్రం యోగ సూత్రాలను కనుక్కున్న పతంజలి మతాన్ని
ప్రశ్నించారు.హిందుత్వాన్ని ఆడిపోసుకున్నారు.
సూర్యుడు భూగోళం పై ఎక్కడెక్కడ కిరణాలు ప్రసరించాడో,అక్కడక్కడా యోగ సాధన చేసిన అనుపమాన దృశ్యం ప్రపంచం జూన్ 21 న వీక్షించింది.సూర్యుడు అస్తమించని యోగ సామ్రాజ్యం ఆ రోజు ఈ భువిలో మతాలకతీతంగా మానవుల హృదయాలను ఏలింది. కమ్యునిష్టులు, కొందరు మీడియ జర్నలిస్టులు,సెక్యులర్ రాజకీయనాయకులు,మతోన్మాదులు, హిందుత్వాన్ని తిడితే తప్ప నిద్ర పోని మూర్ఖులు కొందరు ఆ సూర్యుడి పై ఉమ్మేసారు .పాపం ఆ ఉమ్మి వాళ్ళ ముఖం మీదనే పడిందనే సోయ వుందో లేదో కాలమే తెలియ చేస్తుంది.

నేపాల్,ఫిలిప్పీన్స్,అమెరికా,దక్షిణాఫ్రికా, దక్షిణ
కొరియా,స్పెయిన్,బెలూరస్,చైనా,కెనడా,స్విట్జర్లాండ్, డిల్లీ,కోల్
కత్తా,అబూదాబి ఇలా అన్ని దిక్కుల్లో కిరణ యోగ క్రియలతో కోట్లాది ప్రజలు
పులకరించిపోయారు..
వ్యక్తిగత సాధన తో మొదలుకుని, సామూహిక ప్రదర్శనలతో యోగ శాంతి,సమరసత,సద్భావన ల సందేశాన్ని ప్రపంచానికి అందించింది.

- అప్పాల ప్రసాద్.
టెలిఫోన్ ని కనుగొన్నవారి, భుమ్యాకర్షణ సిద్ధాంతం కనుగొన్నవారి, ముద్రణా యంత్రం కనుకున్న వారి మతాన్ని ఏ విశ్వం అడగలేదు
ReplyDelete