Friday, October 10, 2014

మహబూబ్ నగర్ జిల్లా-వివేకానంద విగ్రహ ప్రతిస్ఠాపన



ఉట్కూర్ గ్రామంలో ( మహబూబ్ నగర్ జిల్లా ) వివేకానంద విగ్రహ ప్రతిస్ఠాపన అక్టొబర్ 9 న జరిగింది..1000 మందికి పైగా గ్రామ ప్రజలు పాల్గొన్నారు..అన్ని యువజనసంఘాల కార్యకర్తలు,రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. మాజీ శాసన సభ్యులు శ్రీ దయాకర్ రెడ్డి,శ్రీ నాగం జనార్ధన్ రెడ్డి మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యం లో జరిగిన ఈ కార్యక్రమానికి అఖిల భారత ఎ బి వి పి అధ్యక్షులు శ్రీ మురళి మనోహర్ హాజరయ్యారు. స్థానిక కార్యకర్తలు నర్సింహా టీచర్,కరుణాకర్ సభను నిర్వహించారు. శ్రీయుతులు సర్పంచ్ భాస్కర్,స్థానిక నాయకులు శ్రియుతులు నింగిరెడ్డి, శేషప్ప,కొండయ్య,హన్మంతు,ఉపసర్పంచ్ గోపాల్ తదితరులు కార్యక్రమ నిర్వహణలో పూర్తిగా సహకరించారు.

0 comments:

Post a Comment

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    Followers