Thursday, June 2, 2016

మహర్ కులపు చొక్కామేళా సమరస హృదయం భగవంతునికి నెలవైంది


సంత్ రవిదాస్, సంత్ కబీరుదాస్ ల సంభషణ లో భకితి కులభేదం లేదని తెలుసుకున్నాడు.

14 శతాబ్దం లో పండరీపురానికి చెందిన దర్జీ కులస్తుడు నామ దేవుడికి చొక్కా మేళా శిష్యుడై కాశీ పట్టణం చేరి జ్ఞానోదయం పొంది, పాండు రంగనిపై కీర్తనలు చదివాడు.

తాను అంటరానివాడని అపహాస్యం చేసేవారికి గట్టి జవాబిచ్చాడు.అస్పృశ్యుడిని తాకిన గంగా మాత మైల పదుతుందా?అస్పృశ్యులు సోకిన గాలి అపవిత్రమైందా?ఈ పంచభూతాలకు లేని అస్పృశ్యత , వాటిని సృష్టించిన భగవంతుడికి వుంటుందా? అని ప్రశ్నిచాడు.

తన ఇంట్లో జరిగిన భోజన విందుకు,భగవాన్ విఠలుణ్ణి పిలిచాడు.స్వయంగా స్వామి యే వచ్చాడు చొక్కామేళా, భార్య సాయిరా వడ్డిస్తుంటే, అర్చకుడు వచ్చి చొక్కామేళాను చెంపదెబ్బ కొడతాడు.గుడికి వెల్లి చూసే సరికి స్వామి విగ్రహం లోని చెంప భాగం వాచి వుంటుంది..తన తప్పు తెలుసుకుని చొక్కా మేళా కాళ్ళ మీద పడతాడు.

ఒక రోజు నామ దేవుడికి కలలో కనిపించి, గోడ కూలి చొక్కామేళ మరణించాడని, ఎవరి ఎముకలనుండి " పాండురంగ " నామం వినిపిస్తుందో వినిపిస్తుందో అతడే చొక్కామేళా అని చెప్పి , ఆ ఎముకలు తెచ్చి,దేవాలయ ప్రాంగణం పాతిపెట్టి,అందరి చేత ఇప్పటికీ పూజలందింప చేస్తాదు.
- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. మహర్ కులపు చొక్కామేళా సమరస హృదయం భగవంతునికి నెలవైంది

    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers