నిత్యం యుద్ధాల్లో వున్నా, సమరసతకు పీఠం వేసిన పల్నాటి బ్రహ్మ నాయుడు.
కుల భేదాలు రూపుమాపి కన్నమదాస్ ని(నిమ్న వర్గం) అనుచరుడిగా నియమిస్తాడు బ్రహ్మనాయుడు.
చాప కూడు,బంతి భొజనం పేరుతో అన్ని కులాలవారిని కలిపి,సమరసత చాటుతాడు.
నేటి మాచర్ల,మార్కాపురం చెన్న కేశవ దేవాలయాల్లో నిమ్న వర్గపు వ్యక్తులే అర్చకులు.
ఆ దేవాలయాలను స్థాపించి,ఈ ప్రథను కొనసాగించింది బ్రహ్మనాయుడే.
1335 లో కన్నమదాసు వంశీయులే పశ్చిమగోదావరి జిల్లాలో ఉప్పలూర్ గ్రామం లో చెన్న కేశవుని గుడి నిర్మిస్తే, ఆ నిమ్న వర్గపు వ్యక్తియే ఇప్పటికీ అర్చకుడు.
రాజకీయ కొట్లాటలు, కుల విభేదాలతో కొట్టుమిట్టాడుతున్న 12 వ శతాబ్దం లో తన కుమారుడు బాలచంద్రుడిని హతమార్చినప్పటికినీ,ఇంకో వైపు సామాజిక సమరసత కు కృషి చేసిన మహానుభావుడు బ్రహ్మనాయుడు.
ఈ చిత్రాల్లో వున్నవారు బ్రహ్మనాయుడు,వీర కన్నమదాసులు.
- అప్పాల ప్రసాద్.
నిత్యం యుద్ధాల్లో వున్నా, సమరసతకు పీఠం వేసిన పల్నాటి బ్రహ్మ నాయుడు
ReplyDelete