జైన మతాన్ని స్థాపించి,పుట్టుకతో అందరూ శూద్రులే, వాళ్ళు చేసె పనిని బట్టి జ్ఞానులవుతారని చెప్పాడు.
మానవజాతి విముక్తికి ప్రేమ,మమత, సమత లు బోధించాడు.
24 మంది తీర్థంకరుల్లో చివరివాడు.
ఇంద్రభూతి అనే బ్రాహ్మణుడు,భాలిభద్రుడు అనే వైశ్యుడు,మేఘకుమార అనే క్షత్రియుడు, హరికోశి,మైత్రర్యుడు అనే శూద్రులను శిష్యులుగా చేర్చుకుని సమరసతను ప్రచారం చేశాడు.
- అప్పాల ప్రసాద్.
చాతుర్వర్ణ వ్యవస్థను అంగీకరించక సమరసతను చాటి చెప్పిన మహా వీరుడు
ReplyDelete