చిత్తూరు జిల్లా లోని మదనపల్లెలో ఆగష్టు 14 రాత్రి 8 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు ఘనంగా 7సంవత్సరాల నుండి జరుగుతున్నాయి. చల్లెపల్లి నర్సింహారెడ్డి మరియు ఇతరుల ఆధ్వర్యంలో ప్రారంభమైంది. దేశభక్తి అంబరాన్ని అంటుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతం వ్రాసింది ఇక్కడే. ఐరిష్ మహిళ అనిబిసెంట్ జాతీయ విద్యాసంస్థ పెట్టింది ఇక్కడే.
Wednesday, September 7, 2016
Subscribe to:
Post Comments (Atom)
రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతం వ్రాసింది ఇక్కడే. ఐరిష్ మహిళ అనిబిసెంట్ జాతీయ విద్యాసంస్థ పెట్టింది ఇక్కడే
ReplyDelete