సామాజిక సమరసత వేదిక

సమాజంలో అన్ని వర్గాలు, అన్ని కులాలు కలిసి సామరస్యంతో,సద్భావంతో నడిచిచినప్పుడే ప్రగతి సాధ్యమౌతుంది. మన ఆచారాలు,సంప్రదాయాలు పాటిస్తూ దేశ ఐక్యతకు అండగా నిలబడి ముందుకు సాగాలి. చిన్న కులం, పెద్ద కులం ఏది లేదు. అందరము భారతమాత దృష్టిలో సమానమే. 

జై హింద్ 

వందేమాతరం...

0 comments:

Post a Comment

  స్వామి వివేకానంద వీడియో పాటలు

  సంప్రదించు

  Name

  Email *

  Message *

  స్వామి వివేకానంద పాటలు

  Followers