Tuesday, March 1, 2016

ఈ దేశభక్త సైనికులు ఒంటరివారైపోయారా?

ఈ దేశభక్త సైనికులు ఒంటరివారైపోయారా?
మరి ఎందుకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు.?
మనమంతా లేమా ఈ సైనికుల వెంట?
మౌనం వీడండి..దేశద్రోహులను ఎదుర్కొండి.

మేజర్ జెనరల్ జి డి బక్షి కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు.సరిహద్దుల్లో కష్టాలను సహిస్తూ ప్రాణాలకు తెగించి,దేశ సమగ్రత ను కాపాడే ఈ సైనికులకు దేశభక్తిలో తమకు సహకారం లభిస్తలేదని వాపొతున్నాడు. జె ఎన్ యు లో దారితప్పిన దేశద్రోహ విద్యార్థులు,వాళ్ళను వెనకేసుకొస్తున్న దేశద్రోహ కమ్యూనిష్టులు,ఒట్ల వేటలో టెర్రరిష్టులకు వంతపాడే రాహుల్ వంటి నేతలున్న కాంగ్రెస్ పార్టీ, దేశపౌరులను ఉత్తమ దేశ సేవకులుగా తయారచేయాల్సిన వేళలో దేశద్రొహ కార్యకలాపాలకు వూతమిచ్చే సంపాదకీయాలు,వ్యాసాలతో దేశవ్యతిరేకులను తయారు చేస్తున్న ఆంధ్ర జ్యోతి,టివి 9 వంటి సమాచార సాధనాలు, విద్యావంతులని,మేధావులని,పౌరహక్కుల నాయకులని పేర్లు తగిలించుకుని నక్సల్ ఎజెండా తో రాజ్యాంగానికి విరుద్ధంగా విప్లవకారులను తయారచేసే ప్రొఫెసర్లు,జర్నలిస్టులు సంఖ్యలో తక్కువైనా , తమకు వున్న సాధనాలతో సమాజాన్ని చీల్చే ఈ ధొరణులను చూసి మన దేశసైనికులు కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్న దృశ్యం ఈ విడియో లో చూడండి. మనసును కలిచివేసే ఈ సంఘటనలు చూసి కోట్లమంది ఎలాగూ మౌనంగా వుంటారని తెలిసే ఈ ద్రోహులు ఇలా రెచ్చిపొతుంటారు.మౌనం వీడి మీ దేశభక్తిని చాటి, బహిరంగంగా నిరసన తెల్పండి.
- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. ఈ దేశభక్త సైనికులు ఒంటరివారైపోయారా?

    మరి ఎందుకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు.?

    మనమంతా లేమా ఈ సైనికుల వెంట?

    మౌనం వీడండి..దేశద్రోహులను ఎదుర్కొండి.


    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers