Friday, January 29, 2016

"డా అంబేద్కర్ ఆలోచనలో - వన్ పీపుల్ , వన్ కల్చర్ అండ్ వన్ నేషనల్ గోల్" అనే అంశంపై జాతీయ సదస్సు

జాతీయ సెమినార్(.అంశం: డా అంబేద్కర్ ఆలోచనలో - వన్ పీపుల్ , వన్ కల్చర్ అండ్ వన్ నేషనల్ గోల్ ).



భారత రాజ్యాంగ నిర్మాత డా బి ఆర్ ఆంబేద్కర్ స్వయంగా వ్రాసిన పుస్తకాలు 1.క్యాస్ట్స్ ఇన్ ఇండియా,2.హూ ఆర్ శూద్రాస్,3.హూ ఆర్ అంటచబుల్స్,3.అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్స్,4.థాట్స్ ఆఫ్ పాకిస్తాన్...ఈ పుస్తకాల ఆధారంగా సమాజాన్ని కలిపి వుంచడానికి ఆ మహానుభావుడు చేసిన కృషిని తెలిపే జాతీయ సెమినార్(.అంశం: డా అంబేద్కర్ ఆలోచనలో - వన్ పీపుల్ , వన్ కల్చర్ అండ్ వన్ నేషనల్ గోల్ ) 
ఫిబ్రవరి 7 న హైదరాబాద్ లొ కాచిగూడా వద్ద వున్న బద్రుకా కాలేజి లో నిర్వహించబడును.
 కరడు కట్టిన అంబేద్కరిస్ట్ ప్రొఫెసర్ శ్రీ భీం రావ్ భోస్లే(మహరాష్ట్ర), సంచార జాతుల కమీషన్ నేషనల్ చైర్మన్ శ్రీ భికు ఇదాతే మరియు అంబేద్కర్ పై చక్కని అధ్యయనం చేసిన హిమాచల్ ప్రదేశ్ మాజీ న్యాయమూర్తి శ్రీ ఎం ఎన్ రావ్ తదితరులు పాల్గొంటారు. 
ఆసక్తిగలవారు విద్యార్థులైతే 100 రూపాయలు,మిగతావారు 200 రూపాయలు చెల్లించి సెమినార్ లో పాల్గొనవచ్చును.

2 comments:

  1. కరడు కట్టిన అంబేద్కరిస్ట్ ప్రొఫెసర్ శ్రీ భీం రావ్ భోస్లే(మహరాష్ట్ర), సంచార జాతుల కమీషన్ నేషనల్ చైర్మన్ శ్రీ భికు ఇదాతే మరియు అంబేద్కర్ పై చక్కని అధ్యయనం చేసిన హిమాచల్ ప్రదేశ్ మాజీ న్యాయమూర్తి శ్రీ ఎం ఎన్ రావ్ తదితరులు పాల్గొంటారు.

    ReplyDelete
  2. "డా అంబేద్కర్ ఆలోచనలో - వన్ పీపుల్ , వన్ కల్చర్ అండ్ వన్ నేషనల్ గోల్" అనే అంశంపై జాతీయ సదస్సు

    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers