Friday, September 25, 2015

హిందువులను వెంటాడుతున్న భయపు నీడలు


హిందువుల రక్షణ కంటే తమ అధికార రాజకీయ పదవులకు మాత్రమే ప్రాధాన్యమిస్తున్న పార్టీలు,నాయకులు,ప్రభుత్వాలు. అసదుద్దిన్ ఒవైసీ యోగనే వ్యతిరేకిస్తున్నాడా? కాదు. ఈ దేశానిదేదైనా వ్యతిరెకించే భారత పార్లమెంట్ సభ్యుడు. ఇతగాడు వెహికిల్ స్టీరింగ్ పట్టుకుని నడిపిస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు,చంద్రబాబు నాయుడు,ఇప్పుడేమో కెసీఅర్ బాబా ఆయన భజన బృందం వెనక కూర్చుని ప్రయాణం చెస్తుంటారు.అసలు ఈ ఒవైసీ ఎక్కడి వాడు? ఉజ్బెకిస్తాన్ (రష్యా) నుండి ఆక్రమణ కు వచ్చి న అసఫ్ జా వంశానికి చెందిన విదేశీయుడు.1707 లో ఔరంగజేబ్ చచ్చిన తరువాత మొఘల్ రాజ్యం పతనం తరువాత 1724 లో హైదరబాద్ ని స్వాధీనం చేసుకుని హిందువులను నానా యాతనలకు గురిచేసిన నియంత.ఆ నియంత వారసుడే ఈ ఒవైసీ సోదరులు,మరియు ఎం ఐ ఎం ముఠా. ఈ దేశం లో వుంటూ ముస్లింల ప్రయోజనాల పేరుతో దేశప్రజలను విడదీసే విద్రోహ కార్యక్రమాలు నిర్వహించే వ్యక్తులు.చాలా మంది ముస్లిములకు వీళ్ళంటే ఇష్టం లేకున్నా భయంతో పడివుంటారు. ఇక మన రాజకీయనాయకులు వాళ్ళ ఆత్మలను అమ్ముకుని వీళ్ళ పాదాల వద్ద పెట్టి బానిసలై జీవిస్తారు.మహరాష్ట్ర లో ని హిందూ వీరుల శౌర్య ప్రదర్శనకు భయపడిని అసఫ్ జా సైన్యం హైదరబద్ కి వచ్చి దీన్ని కేంద్రంగా చెసుకుని,హిందూ స్త్రీల బట్టలు విప్పించి బతుకమ్మలాడించారు.ఆ అకృత్యాల కు వారసులు ఈ ఒవైసీలు. ఆంగ్లేయులకు కప్పం చెల్లిస్తూ ఇక్కడా ఇష్టారాజ్యంగా పాలించి హింసించారు.జమిందారులను,దేశ్ ముఖ్ లను తాబేదర్లుగా చేసుకుని పెత్తనం చేశారు..ఆ అసఫ్ జా వంశ సంజాతులు ఈ ఒవైసీ లు మన తెలంగన ప్రజలకు ముఖ్యంగా హిందువులకు ప్రమాద హేతువులు.సెప్టెంబర్ 1948 లో పటేల్ నాయకత్వం లో ఆపరేషన్ పొలో పేరుతో భారత సైన్యం దెబ్బతో దిమ్మ తిరిగిన నిజాం రాజు రెండు చేతులెత్తి పటేల్ ముందు తలవంచాడు.మొజాంజాహి మార్కెట్లో ఎం ఐ ఎం బ్యానర్ పైన అజాంజహి ఫోటో ముద్రించి చౌరస్తా లొ పెట్టారు.ఇంకా అక్కడి మూలాలు, ఆ వారసత్వం, ఆ వాసనలు ఇంకా పొలేదనటానికి ఇదొక ఉదాహరణ...ఈ రోజు మళ్ళీ ఈ మతోన్మాద ఒవైసీ ల తలవంచే మరో సర్దార్ పటేల్ కోసం హిందూ సమాజం ఎదురుచూస్తున్నది. అది ఎంతో దూరం లో లేదు. ఇన్ని సంవత్సరాలైనా కూడా భారతీయ సంస్కృతిని సంపూర్ణంగా వ్యతిరేకించే ఈ విదేశీ(ఉజ్బెకిస్తాన్) అసఫ్ జా వంశ వారసులకు చరమ గీతం పాడే రోజులు ముందున్నాయి.
- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. హిందువులను వెంటాడుతున్న భయపు నీడలు

    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers