Friday, September 25, 2015

సమరసత-డా.అంబేద్కర్


 డా.అంబేద్కర్ భయాలను నిజం చేస్తున్న దేశద్రోహులు......
దేశద్రోహులున్నారని హెచ్చరిస్తూ దేశాన్ని రక్షించుకోవాలని డా.అంబెద్కర్ పిలుపు...
డా.అంబేద్కర్ 1949 నవంబర్ 25 న రాజ్యాంగ పరిషత్ సభలో రాజ్యాంగపు తుది ప్రతిని ఆమోదిస్తూ జరిగిన చర్చలో ఇలా హెచ్చరించారు.
"నా మనసును ఎంతో కలవరపరిచే విషయం ఏమిటంటే మనలోని వ్యక్తుల ద్రోహం,విశ్వాస్ ఘాతూకాల వల్లనే మనం స్వాతంత్ర్యం కోల్పొయాం.మహమ్మద్ ఖాశిం సింధ్ లో దండయాత్ర చేసినప్పుడు, భారతీయ రాజు దాహిర్ వద్దనున్న సైనిక అధికారులు లంచాలు పుచ్చుకుని దాహిర్ కు వెన్నుపోటు పొడిచారు.ముస్లిములకు సహకరించారు.అలాగే మహమ్మద్ ఘోరీ దండయాత్ర చేస్తే పృథ్వీరాజు మామ జయచంద్రుడే మహమ్మద్ కి సహకరించాడు.హిందువుల విముక్తికై శివాజి పోరాడుతుంటే కొందరు భారతీయ రాజులే మోఘల్ పాదుషా పక్షాన నిలిచారు.బ్రిటిష్ వారు సిక్కు రాజ్యాలపై యుద్ధానికి వస్తె,సిక్కులు చీమ కుట్టినట్లు లేకుండా కూర్చున్నారు.1857లో సిక్కులు పోరాటానికి దూరంగా వున్నారు.

ఈ రోజు మల్లీ చరిత్ర పునరావృతమవుతుందని భయమేస్తుంది.
కులాలు,వర్గాల రూపం లో వున్న పాత శతృత్వాలకు తోడుగా పరస్పరం దూషించుకుంటూ,ద్వేషించుకుంటూ కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి.తమ సంస్థాగత స్వార్థ ప్రయొజనాలను,.వర్గ ప్రయోజనాలను దేశాహితం కంటే ఎక్కువగా పరిగణించకుండా దేశాన్ని ధృఢనిశ్చయంతో రక్షించుకోవాలి".

- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. డా.అంబేద్కర్ భయాలను నిజం చేస్తున్న దేశద్రోహులు......

    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers