సమరస భావాలతో..అ)స్వామి నారాయణ బోధన...ఆ)అన్నమయ్య సంకీర్తన...ఇ)వీర బ్రహ్మెంద్ర స్వామి కాలజ్ఞానం...
స్వామి నారాయణ ను మించిన సమతావాది వున్నారా?
1781 , ఏప్రిల్ 3 న అయోధ్య ప్రక్కన చఫియా గ్రామం లో జన్మించిన స్వామి నారాయణ 11 ఏళ్ళకే దేశ సంచారానికి బయలుదేరాడు.స్వామి ముక్తానంద శిష్యరికం లో జ్ఞానొదయం పొందాడు.కులం పునాదులను పగలగొట్టాడు.సతీ సహగమనాన్ని వ్యతిరేకంచాడు.సయాజి రవ్ గైక్వాడ్ కూడా ప్రభావితుడయ్యాడు.జూన్ 1, 1830 లొ పరమపదించాడు.ప్రపంచమంతా లక్షలాదిమంది అన్ని కులాల వారు శిష్యులున్నారిప్పుడు.
నేడు 'అక్షరధామం ' కొట్లాదిమంది దర్శించి ప్రేరణ పొందే దేవాలయం గా పేరెన్నికగన్నది.
నేడు 'అక్షరధామం ' కొట్లాదిమంది దర్శించి ప్రేరణ పొందే దేవాలయం గా పేరెన్నికగన్నది.
అన్నమయ్య కు సాటి వేరెవరు?
1424-1503 మధ్యలో జన్మించిన అన్నమయ్య 32 వేల సంకీర్తనలు వ్రాశాడు.కడప జిల్లా తాళ్ళపాక గ్రామం.అన్నమయ్య సాహిత్యంలో సామాజిక సమరసత వెల్లి విరుస్తుంది. 'తందనానా..హరి..తందనానా భళా..అనే పాట అందరికి పరిచయమైందే,.
ఆ పరబ్రహ్మం ఒక్కడే..
బ్రాహ్మణుడు,చంఢాలుడు జీవించే భూమి ఒక్కటే.రాజూ అలాగే బంటు నిద్రించే నిద్ర కూడా ఒక్కటే అంటూ తాను వ్రాసి, పాడిన పాట అందరిలో సమతా భావాలను మేల్కొల్పుతుంది.
ఆ పరబ్రహ్మం ఒక్కడే..
బ్రాహ్మణుడు,చంఢాలుడు జీవించే భూమి ఒక్కటే.రాజూ అలాగే బంటు నిద్రించే నిద్ర కూడా ఒక్కటే అంటూ తాను వ్రాసి, పాడిన పాట అందరిలో సమతా భావాలను మేల్కొల్పుతుంది.
పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి
1608 లొ కడప జిల్లలో పోతులూర్ గ్రామం లో విశ్వకర్మ కుటుంబం లో పుట్టాడు.
ఆయన, ఆయన శిష్యులు అప్పటి చాదస్త భావాలను పారద్రోలారు.దూదేకుల కులానికి చెందిన షేక్ సయ్యద్ ని సిద్దప్ప గా మార్చాడు.మాదిగ కక్కయ్యకు తత్త్వాన్ని బొధించి శిష్యునిగా చేసుకున్నాడు.మనవ రాలు ఈశ్వరబాయి ని స్త్రీ అని వివక్షత తో చూడకుండా ఆధ్యాత్మికత ను నేర్పాడు.
కాల జ్ఞానం ప్రబోధించాడు..శూద్రకులాలకు అధికారం లభిస్తుందని జ్యోస్యం చెప్పాడు.కాలజ్ఞానం వారు చెప్పింది చాలా పేరు గాంచింది.

- అప్పాల ప్రసాద్.
సమరస భావాలతో..అ)స్వామి నారాయణ బోధన...ఆ)అన్నమయ్య సంకీర్తన...ఇ)వీర బ్రహ్మెంద్ర స్వామి కాలజ్ఞానం..
ReplyDelete