Friday, September 25, 2015

హిందూ ధర్మం ఒక మత ప్రవక్త బోధనలకు పరిమితమైంది కాదు


హిందూ ధర్మం ఒక మత ప్రవక్త బోధనలకు పరిమితమైంది కాదు. ఇస్లాం, మహమ్మద్ బొధనలకు, క్రైస్తవం, ఏసు బోధనలకు పరిమితం.హిందూ ధర్మాన్ని మిగతా మతాలతో పోల్చి చేతులు కాల్చుకుంటున్నారు. హిందూ ని మతం అనుకుని తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు.అందరిని కలుపుకుని పోయేది హిందూ ధర్మం.అన్ని మతాలను గౌరవించేది హిందువు..అందుకే సాధారణ హిందువు అన్ని ప్రార్థనాలయాలకు వెల్తాడు.అక్కడ పెట్టింది తింటాడు.క్రైస్తవులు,ముస్లిములు తింటారా? ప్రసాదాన్ని కూడా తాకరు. పోచమ్మను,మైసమ్మను,ముత్యాలమ్మను సైతాన్ అని పిలిస్తారు.ఆ ఫోటోలను ఇంట్లొ నుంచి తీసి చెత్తలొ పారేస్తారు.ఇంత అసహన ధోరణి సాధారణ ప్రజలకు నేర్పుతున్నదెవరు? కలిసి కూర్చుందామంటే మేము ముస్లిములమని,క్రైసవమని,మా బైబిల్ ,ఖురాన్ ఒప్పుకోదని దూర దూరంగా ,సీమితంగా ఆలోచించే ప్రవృత్తిని ఎవరు బోధిస్తున్నారు.?.వేల ఏండ్లుగా చాలా గ్రామాల్లో అన్ని మతాలు కలిసి వుండేవారు.కలిసి భజనలు చేసేవారు. పీర్లపండుగలు ఆడేవారు.వాళ్ళలో ఈ మధ్య కాలం లో వేర్పాటు ధోరణి బీజాలు నాటుతున్నదెవరు? సహనం,ఓర్పు హిందూ ధర్మంలో ఇప్పటికీ వుందని ఇంకా ఘంటా పథంగా ఎవరైనా చెప్పగలరు.
- అప్పాల ప్రసాద్.

1 comment:

 1. హిందూ ధర్మం ఒక మత ప్రవక్త బోధనలకు పరిమితమైంది కాదు

  ReplyDelete

  స్వామి వివేకానంద వీడియో పాటలు

  సంప్రదించు

  Name

  Email *

  Message *

  స్వామి వివేకానంద పాటలు

  Followers