Monday, September 1, 2014

పార్టిలకతీతంగా సమరసత వైపు అడుగులేస్తున్న గ్రామ సర్పంచులుతెలకపల్లి మండల కేంద్రములో(మహబూబ్ నగర్ జిల్లా)ఆగష్ట్ 27న జరిగిన సమావేశములో 18 గ్రామాల సర్పంచులు,ఎంపిటిసి లు ,ఎంపిపిలు పాల్గొన్నారు..రాజకీయాలకతీతంగా,పార్టీలకతీతంగా తమ తమ గ్రామాల్లో కులభేదాలు పక్కన పెట్టి,సామరస్యత తో గ్రామాల ప్రగతికి పనిచేయాలని సంకల్పించారు.స్వామివివేకానంద,డా.అంబేడ్కర్ ఆశించిన సధ్భావన సదస్సులు నిర్వహించాలని,భారతీయ సంస్కృతికి ప్రతిబింబమైన గ్రామాల్లో విద్యార్థులకు,యువకులకు ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించాలని,మహిళలను గౌరవించే విధంగా వివిధ ధార్మిక కర్యక్రమాలు నిర్వహించాలని,పాఠశాలల్లో విలువల్తో కూడిన కర్యక్రమాలు జరపాలని అందరూ భావించారు.

- అప్పాల ప్రసాద్.

1 comment:

 1. పార్టిలకతీతంగా సమరసత వైపు అడుగులేస్తున్న గ్రామ సర్పంచులు.

  ReplyDelete

  స్వామి వివేకానంద వీడియో పాటలు

  సంప్రదించు

  Name

  Email *

  Message *

  స్వామి వివేకానంద పాటలు

  Followers